Bollam Mallaiah Yadav | ఇవాళ మునగాల మండల పరిధిలోని నేలమర్రి గ్రామంలో ఎండిపోతున్న పంట పొలాలను కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రైతులతో పాటు కలిసి పరిశీలించారు.
యాసంగి రైతులకు గడ్డుకాలం దాపురించింది. పంటలను ఎలా కాపాడుకోవాలో అని మదనపడుతున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటిమట్టాలు కనిష్ఠ స్థాయికి చేరాయి. ఈ క్రమంలో కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టలో
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు గ్రామ శివారు ప్రాంత రైతులు సాగు నీరు లేక ఆగమవుతున్నారు. చుక్క నీరు లేక ఆకేరు వాగు ఎడారిలా మారగా, సాగునీరందక చేతికి వచ్చే దశలో ఉన్న వరి పంట కళ్ల ముందే ఎండిపోవడాన్ని చూ�
రైతన్నకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో రోజురోజుకు కరువు పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. భూగర్భ జలాలు ఇంకి బోర్లు, బావులు మరోవైపు వట్టిపోవడంతో నీళ్లు లేక పొట్ట దశలో వరి పొలాలు ఎండి పోతున్నాయి. దిక�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని పెనగడప, రాంపురం రైతుల పంటలకు సాగునీరు అందడం లేదు. ఆర్థిక పరిస్థితి బాగున్న రైతులు బోర్ల ద్వారా వ్యవసాయం చేస్తుండగా.. మిగతా రైతులు సమీపంలోని ఎర్రచెరువు, ప�
Koneru Konappa | కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఉచిత కరెంట్‌తో పాటు పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా కృషి చేశానని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు.
వారబందీ విధానం లేకుండా చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట సమీపంలోని 24 డిస్ట్రిబ్యూటరీ వద్ద తాళ్లపేట, మాకులపేట గ్రామాల రైతులు ఆందోళన చేపట్టార�
Collector Rajiv Gandhi | ర్రజొన్న, తెల్లజొన్న, పసుపు పంటల అమ్మకాలు ప్రారంభం కావడం వల్ల మార్కెట్ యార్డులల్లో క్రయ, విక్రయాలను నిశితంగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు.
ఇక్కడ నెర్రెలు వారిన పొలంలో కనిపిస్తున్న వారు నూనావత్ సరోజ, కుటుంబసభ్యులు. ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లిచెరువు తండాకు చెందిన సరోజ. తనకున్న మూడున్నర ఎకరాలలో బోరు బావి ఆధారంగా పొలం వేసింది. బీఆర్ఎస్ ప
Telangana | రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోవడం, ప్రభుత్వం పంటలు కొనకపోవడం వారిని ఇబ్బందుల్లోకి నెట్టేసింది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు తడారిపోతున్నది. వేసవికి ముందే నీరందక తల్లడిల్లుతున్నది. కాకతీయ ఎగువ ప్రధాన కాలువ ద్వారా సరిపడా నీరు రాకపోవడంతోనే మైనర్ కెనాళ్లలో పారక పొలాలు ఎండిపోయే దుస్థితి ద