నిర్మల్ జిల్లాలోని 18 మండలాల్లో 42,597 మంది రైతులు తమ భూముల్లో 87,664 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఇప్పటికే 50 శాతానికి పైగా పంట చేతికొచ్చింది. అత్యధికంగా ముథోల్ నియెజకవర్గం, ఖానాపూర్లో అత్యల్పంగా సా�
విశ్వావసునామ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో ప్రజలు సుఖ సంతోషాలతో గడపాలని బీసీ సంక్షేమం, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు.
ఎటువంటి ఘడియన తెలంగాణకు ఓట్లొచ్చినయో గాని..అర్థాష్టమ దుర్దశ మోపయ్యింది. శని దైత్యుడు తన జన్మరాశి నుంచి బయటికొచ్చి మన నెత్తి మీద కూసున్నడు. దరిద్రం దాపురిస్తే మేలు కీడు తలపోతల విచక్షణ మందగిస్తుందట.
కడెం ప్రాజెక్టు, గూడెం ఎత్తిపోతల పథకం కాలువలు అధ్వాన్నంగా మారాయి. పెద్ద పెద్ద బుంగలు పడి.. సిమెంట్ లైనింగ్ చెడిపోయి.. పిచ్చి మొక్కలతో నిండి పంటలకు నీరందించలేని దుస్థితికి చేరాయి.
వానాకాలం, ఎండాకాలం పంటల తర్వాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు చాలా మంది రైతులు భూమిని దున్నకుండా వదిలేస్తారు. దీంతో పంట పొలంలో కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమికి సత్తువలే�
Ground water level | మాగనూరు, కృష్ణ ఉమ్మడి మండల వ్యాప్తంగా దాదాపు 75% రైతుల పంట పొలాలలో వేసుకున్న బోర్లలో ఎండాకాలం ప్రారంభ దశలోనే భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో అడుగంటి పోయాయని 24 గంటల కరెంటు ఇచ్చిన రైతులు వరి పంట సాగు కష్�
జిల్లాలో భూగర్భజలాలు అడుగంటుతున్నట్లుగానే అన్నదాతల ఆశలు కూడా ఆవిరవుతున్నాయి. ప్రభుత్వం రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని అందించకున్నా.. అప్పులు చేసి వరి పంటను సాగు చేసిన అన్నదాతకు కన్నీళ్లే మిగులుతున్నాయ�
ముందు చూపులేని కాంగ్రెస్ అసమర్థ పాలన సాగిస్తున్నదని, రైతుల కంట కన్నీరు తెప్పిస్తున్నదని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మండిపడ్డారు. సాగునీరు అందక యాసంగి పంటలు ఎండిపోతున్నా పట
నీటి వసతి ఆధారంగా రైతులు పంటల సాగును ఎంచుకోవాలని మునుగోడు మండల వ్యవసాయ అధికారి పద్మజ అన్నారు. గురువారం మండల పరిధిలోని పులిపలుపుల గ్రామంలో ఎండిపోతున్న వరి పంట పొలాలను క్షేత్రస్థాయిలో ఆమె పరిశ
Crops | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల(Farmers) కష్టాలు రెట్టింపవుతున్నాయి. సాగు, తాగు నీరు కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.