కేంద్ర ప్రభుత్వం కేవలం మద్దతు ధరల ప్రకటనలకే పరిమితవుతున్నదని, ఆ ధరలకు పంటలను మాత్రం కొనుగోలు చేయడంలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.
కొన్ని రోజులుగా అగ్నిప్రమాదా లు సంభవిస్తున్నాయి. దీంతో చేతికొచ్చిన పంటలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. రైతులు యాసంగిలో జొన్న, మక్క సాగు చేశారు. ఇప్పటికే రెండు పంటల కోతలు ప్రారంభం కాగా.. మక్క కొనుగోళ్లు జరుగు
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఆదివారం నాటి అకాలవర్షానికి పంటలు తడిసి ముద్దయ్యాయి. ధాన్యం రాశులపై పట్టాలను కప్పుకోవడం కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బలమైన ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కొన్ని ప్ర�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సర్కార్ కొనుగోలు చేయకపోవడం రైతుల ప్రాణాల మీదికి తెచ్చింది. నాలుగు రోజులుగా మండుటెండలో నిరీక్షించి ఓ రైతు వడదెబ్బతో వడ్లకుప్పపైనే నేలకొరగగా, నెలరోజులకు ప్రారంభమైన సెంటర�
రైతులు పండించిన పంటలను ప్రభుత్వం బేషరతుగా వెంటనే కొనుగోలు చేయాలని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి కొనుగోలు కేంద్రాల వద్ద ధర్నా చేస్తామని హెచ్చరిం�
షార్ట్‌సర్క్యూట్, అగ్నిప్రమాదాల్లో పంటలు నష్టపోయిన బాధిత రైతులకు నష్టపరిహారం అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. బోథ్ మండలంలో అగ్నిప్రమాదాల్లో పంటలు
ఆదిలాబాద్ జిల్లాలో మక్క రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. యాసంగిలో కష్టపడి పండించి న పంటను కొనుగోలు చేసేవారు కరువయ్యారు. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్‌ల ద్వారా కొనుగోళ్లు ప్రారంభించింద�
మెదక్ జిల్లా చేగుంట మండలంలో ఆదివారం సాయ్ంర తం వడగండ్ల వానకు అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. చేగుంట మండలం కర్నాల్‌పల్లి, మక్కరాజిపేట్, గొల్లపల్లి, రాంపూర్ తదితర గ్రామాల్లో వేల ఎకరాల్లో వడగండ్ల వానక
పంటల మద్దతు ధర విషయంలో కేంద్రం ప్రకటనలకే పరిమితమైందని, కొనుగోళ్లలో పరిమితులు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నదని రాష్ట వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, మిల్లర్లు కొర్రీలతో పంటను అమ్ముకునే పరిస్థితి లేదంటూ జిల్లాలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యంలో తాలు పేరుతో కోత విధిస్తున్నారని, ధాన్యపు రాశులను శుభ్రం చేస్తున్నా
కాంగ్రెస్ పాలనలో సాగునీరు కరువై పంటలు సాగు చేసిన రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అంకుషాపూర్‌కు చెందిన రైతు సంగ మల్లికార్జున్ తన రెండెకరాల్లో వరి వేశాడు.