Crime News | భాగ్యనగరంలో బెట్టింగ్ ముఠా ఆటకట్టింది. బేగంబజార్ కేంద్రంగా ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు చెందిన మొత్తం 8 మంది
Crime News | మహారాష్ట్రలో భారీగా మాదకద్రవ్యాలు లభించాయి. పాల్ఘర్ జిల్లాలో అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.5 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
మద్యం మత్తులో ఓ వ్యక్తి మహిళ ఇంట్లోకి చొరబడి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం సర్ధార్‌నగర్ ప్రాంతంలో వెలుగుచూసింది.
యాదాద్రి భువనగిరి : అక్రమంగా గంజాయి, యాషిస్ ఆయిల్‌ను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శనివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..కేరళ రాష్ట్రంలోని కాసరగడ్ జిల్లా పై�
యాదగిరిగుట్ట రూరల్ : చికిత్స పొందుతూ గీతా కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోల నర్సయ్య(60) గత నెల 27వ తేదిన కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కుతుండగా, ప్రమాదవశాత్త
తలకొండపల్లి : ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం… తలకొండపల్లి మండలం చుక్కాపూర్ శివారు�
Crime News | చదువు చెప్పి సమాజంలో గౌరవంగా బతకడం నేర్పించాల్సిన ఉపాధ్యాయుడతను. కానీ కామంతో కళ్లు మూసుకుపోయి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణం హైదరాబాద్ పాతబస్తీలో వెలుగు చూసింది. స్థానికంగా ఒక స్క�
బొంరాస్ పేట : కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ వ్యక్తి అస్వస్థతకు గురై మృతి చెందిన సంఘటన మండలంలోని గట్టెనాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని నర్సయ్య నాయక్‌తండాలో చోటు చేసుకుంది.
యాదాద్రి : ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో ఓ మహిళ మృతి చెందడంతో పాటు, మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మోటకొండూర్ మండలంలోని కాటేపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శివరాత్రి గౌరమ్మ(45) ఇంట్ల
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప-ది రైజ్’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అంతర్జాతీయంగా ఈ చిత్ర డైలాగులు, డ్యాన్సులు చాలా పాపులర్ అయ్యాయి కూడా
శంకర్పల్లి : రెండు రోజుల క్రితం పశువులు కాయడానికి వెల్లిన వ్యక్తి నీటి కుంటలో శవమై తేలిన సంఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపులారంలో చోటు చేసుకుంది. స్థానిక సీఐ మహేశ్‌గౌడ్ తెలిపిన వివరాలు
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వరకట్న రక్కసికి తల్లీబిడ్డలు బలయ్యారు. వరకట్న వేధింపులు తాళలేక బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.