Landmines | మందుపాతరను నిర్వీర్యం చేసిన పోలీసులు
landmines | పోలీసులను హతమార్చేందుకు మావోయిస్టులు అమర్చిన మందు పాతరను ములుగు పోలీసలు నిర్వీర్యం చేశారు.

ములుగు : పోలీసులను హతమార్చేందుకు మావోయిస్టులు అమర్చిన మందు పాతరను ములుగు పోలీసలు నిర్వీర్యం చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్, ఓఎస్డీ శోభన్ కుమార్, ఏటూరునాగారం ఏఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో మీడియాకు వివరాలను వెల్లడించారు.
జిల్లాలోని ఏటూరునాగారం మండలం దొడ్ల ఏరియా అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నాయకుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆదేశాల మేరకు భారీ ఎత్తున అమర్చిన మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారన్నారు. మావోయిస్టులు ఇప్పటికైనా జనజీవన స్రవంతిలో కలిసి ప్రజల కోసం పని చేయాలన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

