వివాహేతర సంబంధం..యువకుడి దారుణ హత్య
Crime news | అనుమానం ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది.

జగిత్యాల : జిల్లాలో దారుణం చోటు చేటు చేసుకుంది. అనుమానం ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. సారంగాపూర్ మండలంలోని రేచపల్లి శివారులోని లచ్చానాయక్ తండా గ్రామానికి చెందిన భూక్యా లక్ష్మణ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.
లక్ష్మణ్‌కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భూక్యా సురేందర్ మరో ఇద్దరు కలిసి తెల్లవారు జామున భూక్యా లక్ష్మణ్‌ను బండరాళ్లతో తలపై కొట్టి హత్య చేశారు. సంఘటన జరిగిన స్థలాన్ని జగిత్యాల రూరల్ సీఐ కృష్ణ కుమార్, సారంగాపూర్, రాయికల్ ఎస్ఐలు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

