కమాన్పూర్ మండలం జూలపల్లిలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. జూలపల్లి గ్రామానికి చెందిన నీర్ల నరసమ్మ(48)
Lions Club Donates TV : లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల్ వారు కొండాపూర్ ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీని బహూకరించారు. పిల్లలకు డిజిటల్ విధానంలో బోధన అందించాలనే లక్ష్యంతో 43 ఇంచుల వన్ ప్లస్ టీవీని లయన్స్ క్లబ్ సభ్యుడు గుండేట
ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన బకాయిలను ఇప్పించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు గురువారం వేములవాడలో రిటైర్డ్ ఉద్యోగులు వినతిపత్రం అందజేసి కోరారు.
కథలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి ప్రజలకు
రాష్ట్ర ప్రభుత్వ ధూప దీప నైవేధ్య పథకంలో మంథని నియోజకవర్గం లోని 24 ఆలయాలను రాష్ట్ర దేవాదాయ శాఖ చేర్చినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశార�
నూతన సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతించాల్సిన వేళ, రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలో చోటుచేసుకున్న విషాద ఘటన గ్రామ ప్రజల హృదయాలను కలిచివేసింది. ఒకే రోజు తండ్రి, కొడుకు మృతి చెందడంతో ఆ గ్రామం మొత్తం శోకసంద్రం
రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ కు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు కరీంనగర్ శ్రీపురం కాలనీలో ని ఆయన �
వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను తూచ తప్పకుండా పాటించాలని జగిత్యాల జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని టీజీ ఆర్టీసీ బస్ డిపో ఆవరణలో డిపో మేనేజర్ మనోహర్ ఆధ్వర్యంల
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బీర్ పూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో రూ.20లక్షల వ్యయంతో నిర్మించే నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానిక�
గంభీరావుపేట మండల కేంద్రంలోని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు గత పదిహేళ్లుగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటూ అనాథ వృద్ధులకు ఆర్థిక సాయం చేస్తూ వారికి దగ్గరవుతున్నారు. మండల కేంద్రంలో�
కాల్వ శ్రీరాంపూర్ మండలకేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ మామిడి లత అశోక్ ఆధ్వర్యంలో చిన్నారులకు గురువారం అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ సావిత్రి మాట్లాడుతూ చిన్నారులకు పౌష�
రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా ఓటరు జాబితా సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జేఅరుణ శ్రీ పర్యవేక్షణలో గత మూడు రోజులుగా నగర పాల