జిల్లాలో విద్యాహక్కు చట్టాన్ని అధికారులు పక్కాగా అమలు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు తిరుపతి నాయక్ అన్నారు. పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
Mahabubabad | గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు తెగిన చెరువు కట్టలకు తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బచ్చన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాలలో చెరువు శిఖం, కుంటల భూములలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్న ప్రభుత్వ రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం బచ్చన్నపేట మండల కార్యదర్శి
మూసీ నది కాలుష్యాన్ని ప్రక్షాళన చేసి, పరివాహక ప్రాంతానికి గోదావరి జలాలను అందించాలని సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. చిట్యాలలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన �
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్ వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. �
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పంపిణీ విషయంలో ఆరుసార్లు లబ్ధిదారుని నుంచి వేలిముద్రలు తీసుకోవడానికి బదులుగా ఒకేసారి వేలి ముద్ర వేస్తే బియ్యం పంపిణీ చేసే విధంగా అధికారులు చర
Farmers | గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంతన్ గౌరెల్లి గ్రామానికి చెందిన సిపిఎం ఆధ్వర్యంలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు.
ఉపాధి కూలీల వేతన బకాయిలు విడుదల చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం మే 30న కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నా కరపత్రాలను సీపీఎం నేతలు ఆవిష్కరించారు.
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎర్ర జెండా ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ (John Wesley) అన్నారు. బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, జనగా
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి పెన్నా అనంతరామ శర్మ అని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ �
వ్యవసాయ పనులు ప్రారంభం అయ్యాయి. రైతులు విత్తనాలు, దుక్కులు దున్నేందుకు ప్రభుత్వం ఇస్తానన్న రైతు భరోసా ఎక్కడని సీపీఎం పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గు
NIMZ Farmers | భూములు కోల్పోయిన ప్రతీ రైతుకు ఎకరానికి 120 గజాల ప్లాట్ ఇవ్వాలని, కూలీలకు కూడా పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని కోరారు.