హైదరాబాద్, ఆగస్టు 25(నమస్తేతెలంగాణ): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజ్పూర్ రైతులకు న్యాయం చేయాలని వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, ఇతర నేతలను అరెస్టు చేయడం అక్రమమని ఆ పార్టీ రాష్ట్ర క మిటీ ఒక ప్రకటనలో పేర్కొన్నది.
జాన్వెస్లీ, ఇతర నేతలను, బాధిత రైతులను విడుదల చేయాలని, అనాజ్పూర్ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.