జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇకనుంచి పూడిక పనులుండవు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో చెరువులు, కుంటల్లో పూడిక పనులు చేపట్టొద్దని డీఆర్డీఏ అధికారులు సూచనలు జారీ చేశారు. ఈ క్రమంలో కూలీలకు అధిక పనిదినాలు కల్పిస్త�
Minister Thummala | పామాయిల్ సాగుతో( Palm oil cultivation) అధిక లాభాలు వస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala)అన్నారు. ఖమ్మం జిల్లా గుర్రాలపాడులో పత్తి(Cotton) కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ప్రతి ఏటా పత్తి రైతు ఏదో రకంగా చిత్తవుతున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి సరైన ధర లేకపోవడం, సీసీఐ పెట్టే కొర్రీలు, అకాల వర్షాలతో ఆగమావుతున్నాడు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాగు చేస
పత్తికి కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఒకే విధంగా మద్దతు ధర చెల్లించడం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. వన్ నేషన్.. వన్ ట్యాక్స్, ఒకే దేశం.. ఒకే ఎలక్షన్, ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డ్, వ�
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి దిగుబడులు వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సీసీఐ కేంద్రాలు తెరుచుకోకపోవడంతో రైతులు పత్తిని ఇండ్లల్లోనే నిల్వ చేసుకోవాల్సి వచ్చింద�
నల్లగొండ బత్తాయి మార్కెట్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బుధవారం ఎంతో ఆర్భాటంగా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. తమ మేలు కోరి మార�
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపెల్లి గ్రామంలో ఓ రైతు గుండె బుధవారం ఆగింది. గ్రామానికి చెందిన రైతు గుర్రం నర్సయ్య (62) పర్వతగిరిలో ధరణి ఫర్టిలైజర్స్ యజమాని వద్ద సూపర్ సీడ్ కంపెనీకి చెందిన వరి విత్తన�
జిల్లాలో వారం, పది రోజులుగా పత్తి పంట చేతికొస్తున్నా కొనుగోలు కేంద్రాల జాడ కనిపించడం లేదు. పంట సీజన్కు ముందుగానే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఆ దిశగ
పత్తి రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం ఆడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న పెట్టుబడి సాయం అందించేలేదు, నేడు కష్టపడి పండించిన పంటను పంటను కొన
వానకాలం సీజన్లో రైతు పండించిన తెల్లబంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదు. ఇప్పటికే రెండు పికింగ్స్ పత్తి చేతికి వచ్చినప్పటికీ సీసీఐ కేంద్రాలు ప్రాంరంభించ లేదు. పెట్టుబడి ఖర్చు�
భూతల్లిని నమ్ముకొని ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతన్నల మెడపై దళారుల కత్తి ఎప్పుడూ వేలాడుతూనే ఉంటున్నది. సీజన్ ప్రారంభం నుంచీ అన్నదాతలను అన్నిరకాలుగా మోసం చేసేందుకు దళారులు సిద్ధంగా ఉంటారు.
తాము అధికారంలోకి వస్తే పంటలకు బోనస్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఇప్పుడా సంగతిని మర్చిపోయింది. బోనస్ సంగతి దేవుడెరుగు.. పంటలకు మద్దతు ధర కల్పించేందుకే వ్యవస�
Fire Incident | యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండల పరిధిలోని టేకులసోమారం భారత ఆహార సంస్థ గోడౌన్ లోసోమవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంబవించింది.