మొన్నటివరకు పంటలను దర్జాగా మద్దతు ధరకు అమ్ముకున్న రైతులు ఇప్పుడు అదే మద్దతు ధర కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి. తమ పంటలను అమ్ముకునేందుకు నానా ఆగచాట్లు. మార్కెట్లలో పడిగాపులు. నిత్యం ఎక్కడో ఒకచోట ఆందోళనలు,
సీసీఐ అధికారుల తీరును నిరసిస్తూ ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో మంగళవారం రైతులు ఆందోళన చేపట్టారు. భీంపూర్ మండలానికి చెందిన రైతులు ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు పత్తిని వాహనాల్లో తీసుకొచ్చారు. పత్తిలో �
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో బుధవారం కందికి అత్యధికంగా రూ.10,183 ధర పలికింది. మార్కెట్కు 85 క్విం టాళ్ల కందులు అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠం గా రూ. 10,183, కనిష్ఠంగా రూ.9,840, మధ్యస్తంగా రూ.10,182 ధర లభించింది.
పత్తి పంటను కొనుగోలు చేయడం లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతులు జిన్నింగ్ మిల్లు వద్ద మంగళవారం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వివరాలిల�
పత్తి రైతుకు పెద్ద కష్టమే వచ్చింది. వర్షాలు అనుకూలించి ఆశించిన స్థాయిలో పంట పండగా, ఏరేందుకు కూలీలు దొరకక చేలల్లోనే రాలిపోతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన తెల్లబంగారం చేతికందకుండా పోయి నష్టపోవాల్సిన ద�
పత్తి చేతికి వచ్చే ముందు, ఏరిన పత్తిని నిల్వ చేసినప్పుడు అగ్ని ప్రమాదాలపై జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా గ్రామాల్లో నిండుగా తెల్లబంగారం నిల్వలు దర్శనమి�
దౌల్తాబాద్ మండలం హైమదర్నగర్ వద్ద ఉన్న తిరుమల ట్రేడింగ్ జిన్నింగ్ మిల్లులో తూకంలో మోసం చేస్తున్నారంటూ రైతులు పత్తి మిల్లు వద్ద శనివారం ఆందోళన చేశారు. ఈ విషయం తెలుసుకున్న లీగల్ మెట్రాలజీ సిద్దిపేట
నిరుడు రికార్డుస్థాయి ధర పలికిన పత్తికి ఈసారి మాత్రం మద్దతు ధర కూడా లభించకపోవడంతో రైతులు ఆందోళనలో మునిగిపోయారు. పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ. 7,020గా ఉండగా, ప్రైవేటు వ్యాపారులు రూ.6,500 చెల్లిస్తున్నారు.
కొనుగోలు కేంద్రంలో పత్తి నిల్వలు పేరుకుపోయాయి. చేసేది లేకపోవడంతో అధికారులు మూడు రోజులపాటు కొనుగోళ్లు నిలిపివేశారు. శుక్రవారం మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించడంతో మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ కొటెక్స్లో
పత్తి వ్యాపారుల మాయాజాలంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు, రసాయన మందులను వ్యాపారుల వద్ద వడ్డీకి తీసుకురావడంతో పల్లెల్లో వారి పెత్తనం పెరిగింది. మార్కెటింగ్ లైసెన్స్ లేకుండ
తెల్లబంగారానికి వన్నె తగ్గింది. గతేడాదికన్నా రేటు భారీగా పడిపోవడంతో పత్తి రైతు చిత్తవుతున్నాడు. కనీసం మద్దతు ధరలు కూడా దక్కడం లేదు. దీంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లో కొనేందుకు వ్యాపారస్�
లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంటలు చేతికందకుండా పోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు, వాతావరణ మార్పుల కారణంగా పంటలపై చీడపీడలు ఉధృతంగా దాడి చేస్తుండడంతో చేసేదేం లేక చేతులెత్తే�
తెల్ల బంగారంగా పిలువబడే పత్తి పంట రైతులు తెల్లముఖాలు వేసుకునే విధంగా మారింది. కొన్నేండ్లుగా పత్తి పంట సాగు ద్వారా లాభపడుతున్న రైతుకు ఈ ఏడాది నష్టాలు మిగిల్చింది. ఉమ్మడి మద్దూరు మండలంలో ఈ ఏడాది వర్షాకాలం