వానకాలంలో పండించిన పంటలను అమ్ముకునేందుకు గత నెల రోజులుగా ఉమ్మడి జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఎటు చూసినా ఓ వైపు ధాన్యం రాశులు, మరోవైపు పత్తి బోరాలు కనిపిస్తున్నాయి.
Cotton | పత్తి పంటను ఎటాంటి టార్గెట్ లేకుండా సీసీఐ అధికారులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని పత్తి రైతులు మంగళవారం సాయంత్రం యరగండ్లపల్లిలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి �
రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి ఇప్పటికే నష్టపోయిన పత్తి రైత
కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా పత్తి కొనడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని సరంపేట హరిహర కాటన్‌మిల్లు, యరగండ్లపల్లిలోని శ్రీలక్ష్మీ నర్సింహస్వామి కాటన్‌మిల్లులో
తేమసాకు చూపి సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిని నిరసిస్తూ.. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం రాంరెడ్డిపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ �
పత్తికి కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5,721 ఉండగా.. రూ.5 వేలకు మించి ధర పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీపీఐ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డు ఎదుట మంగళవారం ధర్న�
పత్తికి మద్దతు ధర ఇవ్వాలని సీపీఐ, రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డుకు తాళం వేసి మంగళవారం ధర్నా చేస్తున్న రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు హేమంతరావు,సీపీఐ(ఎంఎల్) న్యూడెమో
ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నల్లగొండ, కట్టంగూరు, నార్కట్‌పల్లి, చిట్యాల, మద్దిరాల, రామన్నపేట, పోచంపల్లి, ఆలేరు తదితర ప్రాంతాల్లో భార�
పత్తి ధరల విషయంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు ఏ మాత్రం అవగాహన లేదని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. బుధవారం బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. తాను మంగళవారం �
ఖమ్మం, వరంగల్ పత్తి మార్కెట్లకు భారీగా పత్తి బస్తాలు (Cotton Procurement) వచ్చాయి. రెండు రోజుల సెలవుల అనంతరం మార్కెట్ తెరచుకోవడంతో పత్తి పోటెత్తింది. ఖమ్మం మార్కెట్‌కు ఖమ్మంతోపాటు పొరుగు జిల్లాల నుంచి రైతులు పెద్�
పత్తిలో నిర్ణీత ప్రమాణాల కన్నా తేమ శాతం ఎక్కువ ఉన్నా సీసీఐ ద్వారా మద్దతు ధరతో కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
‘రాష్ట్ర రైతాంగం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నది. ముఖ్యంగా పత్తి రైతులు దారుణ పరిస్థితుల్లో ఉన్నారు. తెలంగాణ పత్తి రైతుల విషయంలో కేంద్రప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిత�