మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ విధ్వంసమేనని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఆదివారం మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పధిలోని పలు డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ దుష్టపాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉన్నదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఆదివారం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మ�
అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్‌ది అందెవేసిన చెయ్యి అని, కాంగ్రెస్ అబద్ధాలకు మరోసారి ఆగం కావొద్దని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సూచించారు. ఆదివారం రాత్రి భీమ్‌గల్‌లో మైనారిటీ మహిళల సమావేశానికి ఆయన ముఖ�
తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు ఆశాబావం వ్యక్తంచేశారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్యనాయకులత�
హామీలిచ్చి అన్ని వర్గాలను మోసగించిన కాంగ్రెస్‌ను ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేస్తే అధికారంలోకి వచ్చి రెండేండ్లు అయినా ఏం అభివృద్ధి చేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నా యకులు ఏం చెప్పి ఓట్
రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర ముఖ్యమంత్రా? తీవ్రవాదా? ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు అమలు ఏమయ్యాయని బాధ్యతగల ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రశ్నిస్తే, కేసీఆర్‌ను, వారి కుటుంబాన్ని బూతుపురాణాలతో దండయాత్ర చేస్తున్నా�
ముఖ్యమంత్రి హోదాలో ఉండి వెలమలను టార్గెట్ గా చేస్తూ జాతి పేరుతో దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని రామగుండం మున్సిపల్ వెలమ సంఘం నాయకుడు సీనియర్ కాంగ్రెస్ నేత
ఆరు గ్యారంటీలంటూ ఝూఠా మాటలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతసురేష్ ఓటర్లకు పిలపునిచ్చారు.
Harish Rao | అన్నం పెట్టినోళ్లకు ఓటేద్దామా.. సున్నం పూసినోళ్లకు ఓటేద్దామా అని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ప్రశ్నించారు. మెదక్ జిల్లా సదాశివపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో హరీశ్‌రావు మ�
గత శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు వారంటీ లేదని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఎద్దేవా చేశారు. వైరా మున్సిపాలిటీలోని 5, 6, 9 వార్డుల్లో సీపీఐ, సీపీఎ�
పోరాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలని జనం కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సూర్యాపేటలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కళ్లెదుటే కనిపిస్తున్నాయని, అలాగే రెండేళ్లుగా అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తోందని ప్రతి ఒక్కరూ ఈ తేడాను గమ�