‘బనకచర్ల’ టీవోఆర్ను తిప్పిపంపినం
ఆంధ్రప్రదేశ్ సర్కార్ తలపెట్టిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనను ఇప్పటికే తిప్పిపంపినట్టు కేంద్ర ప్రభుత్వం మరోసారి వెల్లడించింది.
- రాజ్యసభలో కేంద్రం సమాధానం
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ సర్కార్ తలపెట్టిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనను ఇప్పటికే తిప్పిపంపినట్టు కేంద్ర ప్రభుత్వం మరోసారి వెల్లడించింది. బనకచర్ల ప్రాజెక్టు అనుమతులకు సంబంధించిన అంశాలపై వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబూరావు రాజ్యసభలో గురువారం పలు ప్రశ్నలు లేవనెత్తనగా, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్సింగ్ సమాధానమిచ్చారు. అంతర్రాష్ట్ర సమస్యల నేపథ్యం లో ఏపీ ప్రతిపాదనను తిప్పి పంపామని తెలిపారు. వాస్తవానికి, గతంలోనే ప్రాజెక్టుకు సంబంధించిన పీఎఫ్ఆర్, టీవోఆర్ను కేంద్రం ఏపీకి తిప్పి పంపింది. ఇదే విషయాన్ని తాజాగా మరోసారి సమాధానమిచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

