సర్కారు బడుల్లో ఉదయం వేళ విద్యార్థుల ఆకలి తీర్చేందుకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా 2022-23 విద్యా సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభు త్వం రాగి జావ పంపిణీ చేసింది.
దశాబ్దాల తరబడి చుక్కనీటికి నోచుకోక కరువుతో అల్లాడిన తుంగతుర్తి నియోజకవర్గానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రావడంతో 2019 నుంచి 2023 వరకు ఇంచు భూమి �
‘రైతాంగానికి నీళ్లు ఇవ్వడం చేతకాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టును మాకు అప్పగించండి.. 3 రోజుల్లో ప్రతి ఎకరాకు సాగునీరందిస్తాం’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు.
మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ పై కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న చేసిన తప్పుడు ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ తుంగతుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నా�
సిరిసిల్లలో (Sircilla) ఇసుక కొరతతో ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. ఇసుక ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ధర ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత లేదు.. ఉచితంగా అందిస్తామని చె�
కాంగ్రెస్‌కు నీళ్లవ్వడం చేతకాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌కు అప్పగిస్తే మూడు రోజుల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు.
42 శాతం రిజర్వేషన్‌పై రాష్ట్రపతికి బిల్లును పంపిన కాంగ్రెస్ సర్కారు.. రాష్ట్రం లో ఆర్డినెన్స్ డ్రామా ఆడుతూ బీసీలను మోసం చేస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు.
రాజ్యాంగబద్ధంగానే రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ తొలి నుంచి కోరుతున్నదని స్పష్టంచేశారు. ఆర్డినెన్స్‌లు, జీవోల �
రాష్ట్రంలో బీసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరు కంటి చందర్ మండిపడ్డారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శని�
సాగు నీటి కోసం సిద్దిపేట జిల్లా (Siddipet) రైతులు ఆశగా ఎదరు చూస్తున్నారు. రిజర్వాయర్ల నుంచి సాగునీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వర్షాలు సరిగా లేక పోవడంతో వేసిన విత్తనాలు ఎండిపోతున్నాయి.
మహబూబ్‌నగగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతలు భూ దందాలు, సెటిల్మెంట్ తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా ఆ పార్టీ మండల అధ్యక్షులు ఒకరు ఏకంగా ఎమ్మెల్యే సోదరుడు తనను ఇంటికి పిలిపించి
రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. ప్రతినెలా జీతం ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఏ నెలలో ఎప్పుడు జీతం పడుతుందో అర్థం కావడంలేదన�
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి బీసీలను మోసం చేస్తున్నారని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. శుక్రవారం మహబూబాబాద్‌లోని మాజీ ఎమ్