KTR | రేపటి తెలంగాణ నిర్మాతలు మీరు.. భవిష్యత్ నిర్ణేతలు మీరే అని యువతను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాంటి యువతను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తున్నదని మండిపడ్డారు.
KTR | యువత కోసం బీఆర్ఎస్ తెగించి కొట్లాడుతున్నదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. యూత్ ఉత్సాహం చూస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డికి మూడినట్లే కనిపిస్తుందని అన్నారు.
Yuva Sangrama Sadassu | కాంగ్రెస్ ఇచ్చిన నిరుద్యోగ డిక్లరేషన్ ఎక్కడికిపోయిందని నిరుద్యోగ యువతి ఆస్మా ప్రశ్నించింది. కాంగ్రెస్ ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని నిలదీసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ యూత్ డ�
RS Praveen Kumar | ఎట్టకేలకు బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సరూర్నగర్లో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు బయల్దేరారు. పోలీసులతో వాగ్వాదం అనంతరం.. హౌస్ అరెస్టు నుంచి బయటపడి సభకు బయల్దేరిన�
KTR | హైదరాబాద్ సరూర్నగర్లో తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయల్దేరారు. ఈ సందర్భంగా మలక్పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.
Pochampally Srinivas Reddy | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ సంగ్రామ సదస్సు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా ఉందని ఎమ్మెల్సీ, శాసనమండలిలో �
ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ సర్కార్ ఖూనీ చేస్తున్నదని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు విమర్శించారు. సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సు సభకు మొదట ప్రభుత్వం అనుమతి ఇవ్వకున్నా.. హైకోర్టు జోక్యంతో అనుమతి లభించిందని తె�
బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సును అడ్డుకునేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు పన్నుతున్నది. బీఆర్ఎస్ నాయకులతో పాటు నిరుద్యోగులు, యువకులు సభకు రాకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నది.
Transfers in Excise | ఒక తప్పును సరిదిద్దుకోవడం కోసం ఎక్సైజ్ శాఖ తప్పు మీద తప్పు చేస్తున్నది. ఎక్సైజ్ శాఖలో అతి సాధారణ ఒక సెక్షన్ అధికారి రూపొందించిన 8-ఎఫ్ నిబంధన మీద ఎటువంటి కసరత్తు చేయకుండా యథాతథంగా ఆమోదించిన ప్�
Congress Scam | తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో మరో భారీ కుంభకోణానికి తెరలేచింది. ఎల్ నినో కరువును అదునుగా చూపి ప్రాజెక్టుల్లో భారీ దోపిడీకి ప్లాన్ సిద్ధమైంది.
‘సీతారామ ప్రాజెక్టు రూ పకల్పన చేసిందే కేసీఆర్.. ఆయన హయాంలోనే కా లువలు, ప్రాజెక్టు పనులు 70% పూర్తయ్యాయి‘ అని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శుక్రవారం బీఎల్ఏలతో �
ఆకాశం పెద్ద గాడుపు దుమారంతో తేటగైనట్టు, అగాధంలోకి అడుగేసిన వారికి మిణుగురు మెరుపేదో అర్థం చేయించినట్టు సమస్త తెలంగాణ యువతరానికి నేడొక నిశ్చితాభిప్రాయం ఏర్పడిపోయింది. చరిత్ర చదివినా, పెద్దలు వివరించిన�
ఎంబీబీఎస్ సీట్లను పెంచుతూ ఇటీవల జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) నిర్ణయించింది. 2026-27 విద్యా సంవత్సరానికి విడుదల చేసిన సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం.. రాష్ట్రంలో 810 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి.