మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తుండగా కాంగ్రె స్ నాయకులు గొడవకు యత్నించారు. బీఆర్ఎస్ నాయకులను తోసేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కుట్ర మరోసారి బట్టబయలైంది. కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఎలాగైనా గెలిచి, మాజీ సీఎం ఆనవాళ్లు చెరిపేయాలని కంకణం కట్టుకున్నట్టు తేటతెల్లమైంది.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజల నుంచి వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కదిరవన్ పలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం డీఆర్వో వెంకటాచారితో కలిసి ఆయ�
కాంగ్రెస్ సర్కారు సంక్షేమాన్ని గాలికొదిలేసిందని, రెండేళ్ల పాలనలో ఒక్క పథకం అ మలు చేయలేదని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. సీరోలు మండలం చింతపల్లి, కురవి మండలం పెద్ద తండాలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర�
Sarpanch Elections | యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ఎన్నికల అధికారుల తీరుతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. వాసాలమర్రిలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓటు మిస్ అయ్యింది.
KTR | నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. వారి కోసం ప్రతి జిల్లాకు ఒక లీగల్ సెల్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సిరిసిల్లలో జరిగిన నూతన సర్పం
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేసి, ఓటు వేయలేదనే కారణంతో గెలిచిన సర్పంచ్ తమ్ముడు ట్రాక్టర్‌ను ప్రజల మీదికి ఎక్కించడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఎల్లారెడ్డి
KTR | రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో అద్వితీయ ఫలితాలు సాధించిన గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ
గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం తెల్లవారేసరికి చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఖమ్మం (Khammam) జిల్లా పాలేరు నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు (Congress Leaders) ఓటమిని తట్టుకోలేక తమ అక్కసును ఓటర్లపై చూపుతున్నారు.
తెలంగాణ రాష్ర్టానికి జరుగుతున్న జలదోపిడీపై బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగానే 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తూ బీసీల నోట్లో మట్టికొడుతున్నదని బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. �
మోసపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ నాయకులకు పంచాయతీ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్ర
కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిపై కాం గ్రెస్ నాయకులు దాడి చేశారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేల్లో కాంగ్రెస్ అభ్యర్థి కత్తి సుధీర్‌పై బీఆర్ఎస్ అభ్యర్థి ఉస్మాన్అలీ షేక్ 148ఓట్ల మెజారిటీతో గెలుప�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తాచాటింది. అధికార కాంగ్రెస్ పార్టీ కంటే రెట్టింపు స్థానాల్లో విజయం సాధించింది. బెజ్జూర్, చింతలమానేపల్లి, దహెగాం, పె