ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవా�
అధికార కాంగ్రెస్ పార్టీలో (Congress) విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వరంగల్‌లో మంత్రి కొండా సురేఖ, జిల్లా ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. మీడియా సమావేశాలు పెట్టిమరీ ఒకరినొకరు తిట్టుక
తాను ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోవడం లేదని, కొందరు కావాలనే తన ప్రతిష్టను దెబ్బతీయడానికి దుష్ప్రచారం చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) చెప్పారు.
రూ.35 వేల కోట్లు ఖర్చు చేసి కేవలం 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం, అమోఘమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజినీరింగ్ నైపుణ్యానికి ఇది మరో నిదర్శనమని ధ్వజమెత్తారు.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల (Defected MLAs) విచారణకు అసెంబ్లీ స్పీకర్ ట్రయల్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఫిర్యాదు దారులకు స్పీకర్ నోటీసు�
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తన అజ్ఞానాన్ని మరోమారు బయటపెట్టుకున్నారు. మెట్రో రైలుకు సం బంధించి కనీస అవగాహన లేకుండానే మీడియా సమావేశంలో నోటికొచ్చింది మా ట్లాడి నవ్వులపాలయ్యారు.
బిల్లుల కోసం ఆందోళన చేసిన చిన్న కాంట్రాక్టర్ల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్టు మారింది. బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ ఇటీవల కాంట్రాక్టర్లు సచివాలయంలో ఆందోళన చేసిన తర్వాత బిల్లుల మంజూ�
హైదరాబాద్ మహా నగరం చుట్టూ రీజినల్ రింగు రోడ్డు ఏర్పాటులో భాగంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఉత్తర, దక్షిణ భాగాల అలైన్‌మెంట్‌ను రూపొందించారు. ఉత్తర భాగం అలైన్‌మెంట్‌కు కేంద్ర సర్కారు అనుమతి కూడా వచ్చి�
ఓటు దొంగలను, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న వ్యక్తులను ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రక్షిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.. ఎన్నికల ముందు కాంగ్ర�
జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్‌ను కూడా సీఎం రేవంత్‌రెడ్డి బోల్తా కొట్టించారు. ఎమ్మెల్సీ పదవి ఎరేసి మెల్లగా పోటీ నుంచి తప్పించారు.
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కుంటుబడింది. గతంతో పోల్చుకుంటే సగానికి పడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత 20 నెలల్లో టీజీ ఐపాస్ ద్వారా కేవలం 2,900 పరిశ్రమలకు మాత్రమే అనుమతులు మంజూరయ్యాయి. వాటి ద్వారా �