‘నమ్ముకున్న అక్కలను ముందు వరుసలో కూర్చొబెట్టిన’ అని అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి, నిన్నగాక మొన్న రాఖీ కట్టించుకొని, ఈ రోజు కొండా సురేఖ గొంతు పిసికిండని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి విమర్శి
Konda Surekha | మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన ఎమ్మెల్యే కొండా సురేఖ ఎట్టకేలకు మౌనం వీడారు. నిరీక్షణ ముగిసింది.. త్వరలో కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తాఅని సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన ప్రకటన చేశారు.
Konda Susmitha | సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే నా తల్లిపై పోటీగా నిలబడాలి అని మాజీ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుకొండా సుస్మికొండా సుస్మిత సవాల్ విసిరారు.
BRS | ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Chinna Reddy | ఇందిరాగాంధీ పార్టీ పెట్టినప్పటి నుంచీ తాను కాంగ్రెస్‌లో ఉన్నానని, ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన తనను ఒక్క పోటుతో కూల్చేశారని ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చ
Congress | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నోరు తెరిస్తే సామాజిక న్యాయమంటూ మాట్లాడుతారు. కానీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. సామాజిక న్యాయానికి సమాధి కడుతున్నది.
Konda Surekha | మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అవ్వడానికి ముందు ఢిల్లీలో, బర్తరఫ్ అనంతరం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో కొండా సురేఖ రేవంత్ సర్కార్, కాంగ్రెస్ అధిష్ఠానంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సురే�
Konda Surekha | ‘ప్రశ్నించడమే పాపమైందా? ముఖ్యనేత, ఆయన సోదరుల దురాగతాలు, భూదందాలను బహిరంగంగా నిలదీయడమే శాపమైందా? ప్రశ్నించినందుకు పగపట్టి, వెంటాడి, వేటాడి మరీ కాటేశారా? ప్రశ్నిస్తే పదవి కోల్పోవాల్సిందేనా?’ అంటే ఈ ప�
Konda Murali | మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మీసం మెలేయడం చర్చనీయాంశంగా మారింది. మొదటి అంతస్తు బాలనీలోకి వచ్చిన మురళి.. అందరూ చూస్తుండగానే మీసం మెలే�
Congress 1000 days | నీళ్లు.. అనేది తెలంగాణ ఉద్యమ ప్రథమ నినాదం.. దాన్ని సాక్షాత్కరింపజేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నరేండ్లపాటు సాగునీటి రంగానికి తన ప్రభుత్వంలో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.
Konda Surekha | బీసీ నేత, సీనియర్ మంత్రి కొండా సురేఖపై వేటు పడింది. ఆమెను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. అనేక ఒత్తిళ్ల మధ్య, సుదీర్ఘ మంతనాల తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం.. తొలగింపునకు సమ్మతి తెలిపింది. సీఎం ధోరణి�
కాల గతిలో వెయ్యి రోజులు అంటే సమస్త జీవజాతులకు వెయ్యి ప్రభాత సంధ్యలు. తెలంగాణ జనజాతులకు మాత్రం వెయ్యి నిద్రలేని నిషీధుల ప్రతీక్షలు. వెయ్యి రోజుల నిరీక్షణలో ‘ఎక్స్పెక్టేషన్-రియాలిటీ’ అంతరం అనంతమైన అగా�