సున్నం చెరువు వద్ద సర్వే నిర్వహించడంతో పాటు గ్రామ సరిహద్దులు నిర్ధారించే వరకు వాళ్ల జోలికి వెళ్లొద్దని కోర్టు చెప్పినా హైడ్రా మాత్రం పనులు ఆపకుండా తవ్వకాలు జరుపుతూనే ఉంది.
కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రేవంత్ సర్కారును ఎండగట్టాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్.. బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. అదే సమయంలో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పిలుపు�
జిల్లా ఉనికే లేకుండా చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మండిపడ్డ
ఐదు లక్షల కోట్ల రూపాయలు దోచుకోవటమే లక్ష్యంగా అమల్లోకి తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మభ్యపెట్టి మారేడు కాయ అని చెప్పే ప్�
ప్రజల ఆస్తి అయిన ప్రభుత్వ భూములను అగ్గువ సగ్గువ ధరకే అప్పనంగా బడాబాబులకు అంటగడుతున్న ప్రభుత్వం.. మరోవైపు రైతుల సొంత భూమిని మాత్రం పదో పరకో ఇచ్చి బలవంతంగా గుంజుకుంటున్నది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది స్కాముల సర్కారుగా మారిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. నిన్న దేశంలోనే అతిపెద్ద భూ స్కాం బయటపడితే.. నేడు మరో రూ.50 వేల కోట్ల పవర్ స్కాం వెలుగుచూసి
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మద్దతు ధరకు ధాన్యం కొనడంతో పాటు సన్న రకాలకు క్వింటాల్‌కు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తామన్న హామీ ఒట్టి బోగస్ అనే తేలిపోయింది. ఇప్పటి వరకూ ఏ ఒక్కరికీ బోనస్ ఇవ్వకుండా చేతులెత్తే�
‘బాగా నమ్మిస్తేనే మోసం చేయడం అల్కగైతది. నమ్మకమనేది లేకపోతే మోసమనేదే ఉండదు’ అని గతంలో రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే ఇప్పుడు ఆచరించి చూపిస్తున్నాడు. అందులో భాగంగానే మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి బీసీ
సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో సత్తా చాటేందుకు సంసిద్ధులు కావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అమలు చేయని హామీలే ఎన్నికల్లో అస�
KTR | భూములు ప్రజల సొత్తని.. అబ్బ సొత్తు అన్నట్టు, నీ అత్త సొమ్ము అన్నట్టు’ నువ్వు దానం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారా�
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు ధోకా జరిగింది. 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల నాయకులు ఉద్యమిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా నిండా ముంచింది.
‘రేవంత్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడ్తున్నారు. గన్నీ బ్యాగుల కోసం గోస పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తికి మద్దతు ధర లేక దిగాలు చెందుతున్నారు.
హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక�