రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకం ఊసే ఎత్తలేదు. సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన ఎత్తిపోతల పథకానికి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో ఎక్సైజ్ శాఖకు రూ. 18,470 కోట్లు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సారి రూ.25,617 కోట్లు కేటాయించిందని, గతంతో పోలిస్తే రూ. 7,147 కోట్లు పెంచి ప్రజలను తాగుబోతులను చేస్తారా..
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసినదంతా దుష్ప్రచారమేనని.. రైతాంగానికి అందించేందుకు పుష్కలంగా నీళ్లు ఉన్నా ఇంత నిర్లక్ష్యమెందుకని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కాంగ్రె
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పంటల రుణమాఫీపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రుణమాఫీ దేవుడెరుగు.. వడ్డీ చెల్లించేందుకు రైతులు కొ
CM Revanth Reddy | హైదరాబాద్‌లోని వట్టినాగులపల్లిలో అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్‌కు
బడ్జెట్ కే టాయింపులో కేంద్రం తెలంగాణకు గాడి ద గుడ్డు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తాను ఏమీ తకువ కాదు అన్నట్లుగా జిల్లాకు గుండు సున్నా ఇచ్చిందని నారాయణపే ట మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షు డు ఎస్ రాజే�
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీగా మారింది. ఆరు గ్యారెంటీల పేరుతో అంకెల గారడీతో పసలేని బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ తప్పా ఆరు గ్యారెంటీల అమలుకు ఊసే లేదు. బడ్జెట్ కేటాయింపులకు ఆదాయం ఎ క్కడి నుంచి వస్తుందో లెక్కాపత్రం లేదు. ఇది రైతుశత్రు ప్రభుత్వం. ఈ ప�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు మొండి చేయిచ్చింది. ఏటా ఆర్థికసాయం అందజేస్తానన్న ప్రభు త్వం.. దానికోసం బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. దీంతో ప్రభుత్వం మరోసారి తమను నమ్మించి మోసం చేసిందని ఆటో
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే స�
KCR | కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్‌ను చూస్తుంటే ఇది రైతు శత్రువు ప్రభుత్వం అన
Telangana Budget Live Updates | తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను మరికాసేపట్లో శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. గురువారం మధ్యా హ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమం
చేనేత రంగ సంక్షోభ నివారణకు కాంగ్రెస్ సర్కార్ దృష్టిసారించకపోవడాన్ని నిరసిస్తూ గురువారం సిరిసిల్ల బంద్‌కు పవర్‌లూం వస్త్ర పరిశ్రమ అనుబంధ సంస్థల ఐక్యవేదిక (జేఎసీ) పిలుపునిచ్చింది.
గోదావరిలో నీటి ప్రవాహం ఉన్నా రైతులకు సాగునీటిని అందివ్వటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే అంశాన్ని ప్రజలకు తెలియజేసేందుకు, సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్ఎస్ మేడిగడ్డ బాట పట్టనున్నది.
రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు నిరుద్యోగులపై అప్రకటిత నిషేధాన్ని అమలు చేస్తున్నదనే దానికి ఈ ఘటనే నిదర్శనం. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా, తెల్లారితే డీఎస్సీ పరీక్ష రాయాల్సి ఉన్నదని మొత్తుకున్నా విన�