బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు ఆదివారం ఉమ్మడి జిల్లాలో గురుకులా బాట చేపట్టారు. ప్రభుత�
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక-ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య భీకరపోరు కొనసాగింది.
ఆరు గ్యారెంటీలను విస్మరించి ప్రజలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సమాధి కడదామని ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను రేవంత్ సర్కారు తుంగలో తొక్కిందని విమర్శ�
ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. సోనియాగాంధీ పుట్టిన రోజు నాటికి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో ప్రత్యక్ష పోరాట కార్యాచరణకు సిద్ధమవు
రైతు భరోసా వెంటనే ఇవ్వాలని మండలంలోని పోసానిపేట్ గ్రామ రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామంలోని కొనుగోలు కేంద్రం వద్ద మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదివారం నిరసన వ్యక్త�
రైతు పండుగ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి రైతులను మోసం చేశారని, ముఖ్యమంత్రి సహా మంత్రులు ఎంత సొంతడబ్బా కొట్టుకుంటూ మొత్తుకున్నా దండుగే అయ్యిందని, ఆడంబరంగా నిర్వహించిన కార్యక్రమం యావత్ తెలంగాణ రైతాంగాన్ని ఊ
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా రూపుదిద్దుకున్న పల్లెల్లో పాలన పడకేసింది. ‘పల్లె ప్రగతి’తో దేశంలోనే ఎక్కడాలేని విధంగా అభివృద్ధి చేసుకుని అవార్డులను సొంతం చేసుకున్న గ్రామాలు ఏడాది
రుణమాఫీ కాని రైతులు వినూత్న నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ శనివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో రుణమాఫీ దక్కని రైతులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి సెల్ఫ�
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల మరణాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ నేతలు డిమాండ్ చేశారు.
TGSRTC | ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ చేస్తూ టీజీఎస్ఆర్టీసీ జేఏసీ ఈ నెల 5న చలో బస్ భవన్‌కు పిలుపునిచ్చింది.