రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్ సరార్ ఎగ్గొట్టిన రూ.30 వేల కోట్ల రైతుభరోసా బాకీ ఎప్పుడిస్తరని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తల్లీ బిడ్డల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సంపూర్ణ ఫలితం దక్కడం లేదు. ప్రతియేటా పౌష్టికారం లోపం ఉన్న పిల్లలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
ఎరువుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేసి బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా చూడాలని బీఆర్ఎస్ పార్టీ నవాబుపేట మండలాధ్యక్షుడు దయాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో జూన్ 30 ఒక చీకటి రోజని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి పరిశ్రమలో కూలి కోసం వలస వచ్చిన 54మంది పేద కార్మికులు సజీవ
రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరులో నిర్వహించిన సీపీఎం జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి మం�
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎకోటౌన్ పేరుతో భారీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తుగ్లక్ చర్య అని బీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేశ్ విమర్శించారు.
పదహారు లక్షల మంది ప్రజల ప్రాణాలతో రాంకీ చెలగాటమాడుతూ పర్యావరణ విధ్వంసం సృష్టించడం దుర్మార్గమని, వెంటనే చెత్తను తీసుకురావడం ఆపేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని డంపింగ్‌యార్డు ఎత�
Rythu Bharosa | అక్షరాల రూ.28 వేల కోట్లు...! రైతుభరోసా కింద రైతులకు రేవంత్‌రెడ్డి సర్కార్ బాకీ పడ్డ మొత్తమిది. ఇదేంటి.. ఇంత భారీ మొత్తం బాకీ ఎలా ఉంటుందనే సందేహం రావొచ్చు.
రేవంత్ ప్ర భుత్వం ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించి నిండా మునిగిపోయామని నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల రైతు లు ఆవేదన చెందారు.
సీఎం రేవంత్ రెడ్డి ఈ ముప్పై నెలల కాలంలో చేసిందేమీ లేదని, గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కనుమరుగు చేయడమే తప్ప కొత్తగా ఒరగబెట్టిందేమీ లేదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, సభ్యత్వ నమోదు ఉమ్మడి కరీంన�