Harish Rao | వెంటనే మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలి.. లేదంటే రైతులతో వేలాది మందిగా కదిలి వచ్చి మేమే మోటార్లను ఆన్ చేస్తామని ప్రభుత్వాన్ని హరీశ్ రావు హెచ్చరించారని తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుల కోసం మోటా�
KTR | తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు పనితీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాఖల సమన్వయ లోపంతో ఎ
కేసీఆర్ పాలనలో మెరుగైన విద్యను అందించి దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకులాలు, బెస్ట్ అవైలబుల్ స్కూ ళ్లు కాంగ్రెస్ పాలనలో సర్వనాశనమయ్యాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్ర హం వ్యక్తంచేశారు.
యూరియా కొరతతో రైతులు తల్లడిల్లుతున్నరు. పత్తి పంట వేసి 60 రోజలవుతున్నా ఒకసారి మాత్రమే యూరి యా వేశాం. మొలకెత్తిన తర్వాత 20 రోజుల్ల్లో మొక్కకు యూరియా వేస్తే ఏపుగా పెరుగుతుంది.
Harish Rao | కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయకుండా సముద్రం పాలు చేస్తున్న రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. వరద నీళ్లను ఒడిసిపట్టి.. బురద రాజకీ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినదగ్గర నుంచీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి కుంటుపడింది. రెండు సంవత్సరాలుకావొస్తున్నా అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్ల�
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు శనివారం తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాశారు. నాలుగు రోజుల నుంచి సొసైటీకి సరిపడా యూరియా రావడం లేదు.
గోదావరి జలాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతాంగాన్ని నట్టే ట ముంచబోతున్నారని, స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని మా జీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన రైతుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని నెలకొల్పాలని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే స్థలం, విగ్రహానికి కలిపి రూ.3 కోట్లు విడుదల చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గుర్తుచేశారు.
యూరియా బస్తాల కోసం ఎరువుల దుకాణం వద్ద మహిళా రైతులు పండుకుని పడిగాపులు కాసేంత దుస్థితిని కాంగ్రెస్ సర్కారు తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం పెన్‌పహాడ్ మండలం బ్రిజ్జి అన్నారం గ్రామంలోని