హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): ప్రజాభవన్లో మంగళవారం ఆర్థికశాఖ అధికారులతో భట్టి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త సర్పంచ్లు, వార్డు మెంబర్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన భట్టి రూ.277 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.