ఖమ్మం జిల్లా ముదిగొండ మండలానికి చెందిన విద్యుత్తుశాఖ అసిస్టెంట్ ఇంజినీర్ మేకపోతుల శ్రీనివాస్ ఈ నెల 1న ఆకస్మికంగా బదిలీ కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన పెసర రైతులకు కాంగ్రెస్ సర్కారు మరింత నష్టం చేస్తున్నది. చేతికొచ్చిన కొద్ది పంటను కూడా కొనుగోలు చేసేందుకు ససేమిరా అంటున్నది.
పేదలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడం కోసం బీఆర్ఎస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.34 కోట్లతో ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో వంద పడకల దవాఖానను నిర్మించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు మంగళవారం అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. రూ.1,400 కోట్ల బకాయిల చెల్లింపులో సర్కారు జాప్యం చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానల అసోసియేషన
రాష్ట్ర ఆదాయాన్ని పెంచేం దుకు నానా తంటాలు పడుతున్న కాంగ్రె స్ ప్రభుత్వం ఓ విచిత్ర నిర్ణయాన్ని తీసు కున్నది. ప్రభుత్వ రాబడిని పెంచేందుకు అన్ని శాఖల్లో ప్రత్యేకంగా కమిటీలు వే యాలని నిర్ణయించింది.