రైతు ద్రోహి రేవంత్‌రెడ్డి ఖబడ్దార్ అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుర్వ విజయ్‌కుమార్ హెచ్చరించారు. రైతులను దొంగలు, కూనీకోర్లుగా బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడం సిగ్గు చేటన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయడంలో ఘోరంగా విఫలమైంది. పథకం అమలులో మాయాజాలం చేస్తూ రైతులను మభ్యపెడుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చ�
అసంపూర్తిగా మిగిలిపోయిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు మణుగూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు.
కాకులను కొట్టి గద్దలకు పంచిన చందంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోంది. వందల కోట్ల రెవెన్యూ మార్గాలను అప్పనంగా ఆప్తులకు కట్టబెడుతున్నది. ఈ విషయంలో చిన్న, మధ్యతరగతి వ్యాపారుల పొట్ట కొడుతోంది.
కర్ణాటకలో కార్మికులు, ఉద్యోగులు రోజుకు 10 గంటలు పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పని వేళలను రోజుకు 12 గంటల వరకు అనుమతించాలని పేర్కొంది. ఈ మేరకు దుకాణాలు, వాణిజ్య సంస్థల చట్టం, 1961ని సవరించాలని �
రైతులకు మళ్లే బేడీలు వేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్కే దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. గద్వాల జిల్లాలోని రాజోలి మండలం పెద్ద ధన్
కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న కపట నాటకంపై స్పష్టత రావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024 వానకాలం సీజన్ సాయాన్ని పూర్తిగానూ, అదే ఏడాది యాసంగి సీజన్ సాయాన్ని పాక్షికంగానూ (4 ఎక
వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు ఈనెల 12న పునః ప్రారంభం కాగా, సమస్యలతో విద్యార్థులు చదువులు సాగించే పరిస్థితి నెలకొంది. ఏ పాఠశాల చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు ప్రతి బడిలో ఏదో సమస్యతో విద్యార్థు�
ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తామని 2023లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు పలికింది. ఆ ఊసే మర్చిపోయి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యో
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో వానకాలం ప్రారంభకావడంతో రైతులు పత్తి, కంది, సోయా సాగు చేయడాని కి భూములను సిద్ధం చేసుకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. పల్లె పోరుకు ఎప్పుడు తెర లేస్తుందన్న దానిపై గ్రామాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్న ది. కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న తరుణంలో ఎలక్షన్లు ప�
పారిశుద్ధ్య కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలకంగా వ్యవహరించే కార్మికుల శ్రమను దోచుకుంటున్నది. నిజా మాబాద్ నగరంలో చెత్త సేకరించే కార్మికులకు మా
ప్రభుత్వం కొత్తగా ఆటోపర్మిట్లు ఇవ్వొద్దని తెలంగాణ స్టేట్ ఆటో ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ డిమాండ్ చే సింది. కాంగ్రెస్ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం హైదర్‌గూడలో జేఏసీ సమావేశం కానున్నట
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు జాబ్‌క్యాలెండర్ పేరుతో ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు వేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చాక రెండేండ్లు కావస్తున్నా ఒక నోటిఫికేషన్ కూడా వేయకుండా మోసం చేశారన