పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించిందని కోరుట్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఈ నెల 15 వర్చువల్ విధానం ద్వారా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.
Dalit cook | దళిత మహిళ (Dalit cook) వండిన అల్పాహారాన్ని తినేందుకు కొందరు విద్యార్థులు నిరాకరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వెనకేసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, కుల వివక్ష చూపిన వారిపై చర్యలు త
జీహెచ్ఎంసీలో (GHMC) తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తున్నది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మరో మూడు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే (Heavy Rains) అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో హై
ప్రకృతి రమణీయమైన అందాలతో చూపరుల మనస్సు దోచేలా అనంతగిరి కొండలు ఉన్నాయి.. చుట్టూ పచ్చని బైళ్లు.. పంట పొలాలు.. ఎటుచూసినా అందాన్ని ఆరబోస్తున్న చూడచక్కని అడవి. పక్షుల కిలకిల రావాలు.. వన్యప్రాణుల ఆటలతో పర్యాటకుల
‘నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. వంద సీట్లతో ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభిస్తాం’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
ఖమ్మం మెడికల్ కాలేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. బుధవారం ఆయన పాత కలెక్టరేట్లో చేపడుతున్న వైద్య కళాశాల ఆదునీకరణ పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు సలహాలు, సూచ�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫూలే 197వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎ మ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భ
క్షయ వ్యాధి లక్షణాలపై అందరికీ అవగాహన కల్పించి.. నివారణకు కృషి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా వైద్యశాఖ అధికారులు, ఏఎన్ఎంలు, ఆ�
సంగారెడ్డి జిల్లాలో రుణ లక్ష్యాన్ని ఈ నెల 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ బ్యాంకర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ (స్పెషల్ డీసీసీ) సమావేశం ఏర్�
జిల్లాలో పంటలకు నష్టం వాటిల్లకుండా పకడ్బందీగా సాగునీరు సరఫరా చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఎన్నెస్పీ సాగునీటి సరఫరా గురించి నీటిపారుదల, వ్యవసాయశాఖల అధికారులతో ఐడీవోసీలో గ�
వరంగల్ జిల్లా కలెక్టర్గా పీ ప్రావీణ్య నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కావడంతో ఆమె కలెక్టర్గా బాధ్యతలూ స్వీకరించారు. ఏడాదిన్నరకు పైగా ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన బీ గోపి బదిలీ అయ్య�