బీహార్‌లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహా ఈ కొత్త పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు. జేడీయూ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌తో విడిపోయాక ఉపేంద్ర కొత్త పార్టీన�
బీహార్ సీఎం నితీశ్‌కుమార్ బీజేపీతో పొత్తు తెంచుకొని వెనక్కి రావాలని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ సూచించారు. నితీశ్‌తో కలిసి పనిచేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పారు.
Bihar Cabinet | బీహార్‌లో బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తన నూతన క్యాబినెట్‌లోని మంత్రులకు శాఖలను కేటాయించారు. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి ఆర్థిక, ఆరోగ
బీహార్‌లో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ హైడ్రామాకు తెరపడింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఆదివారం ఉదయం తన సీఎం పదవికి రాజీనామా చేస్తూ ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్బ�
Nitish Kumar | బీహార్ లో జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్ మరోమారు ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో తెగదెంపులు చేసుకోనున్నారని వార్తలొస్తున్నాయి. ఆదివారం మహా ఘట్ బంధన్ క్యాబినెట్ రద్దుకు సిఫారసు చేస్తారు. జేడీయూ, బీజ
బీహార్‌లో రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న సీఎం నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ, లాలూ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీల మధ్య విభేదాలు పొడసూపిన నేపథ�
ఏ పార్టీతోనూ లేదా ఏ కూటమిలోనూ ఎక్కువ కాలం కొనసాగని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు నితీశ్‌కుమార్ మరోసారి తన పాత మిత్రులవైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది.
JDU | కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు విపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ఆయా రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల పంపకంపై ఇండియా కూటమి తీవ్ర కసరత్తు చ�
ప్రతిపక్ష ఇండియా కూటమిలో తనకు ఏ పదవీ వద్దని బీహార్ సీఎం నితీశ్‌కుమార్ చెప్పారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘వేర్వేరు పార్టీల నాయకులు నా గురించి మాట్లాడుతున్నారు.
వీలైనంత త్వరగా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభిస్తామని బీహార్ సీఎం నితీశ్ కుమార్ కేంద్రాన్ని హెచ్చరించారు.
CM Nitish Kumar: కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును బీహార్ సీఎం నితీశ్ కుమార్ తప్పుపట్టారు. అయిదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపైనే కాంగ్రెస్ పార్టీ తన దృష్టిని కేంద్రీకరించిందని, ఇం
Nitish Kumar | ప్రభుత్వం సాధించిన విజయాలను పార్టీలకు ఆపాదించవద్దని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. సుమారు ఏడు పార్టీలతో కూడిన ప్రభుత్వంలోని మంత్రులకు ఈ మేరకు చురకలు వేశారు.