CM Nitish Kumar | ఈసారి ఎన్డీయేకు ‘4,000’ లోక్సభ సీట్లు వస్తాయట.. ప్రకటించిన బీహార్ సీఎం
బీహార్లోని నవాదాలో ఆదివారం జరిగిన ఎన్నికల సభలో రాష్ట్ర సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తడబాటు వ్యాఖ్యలు చేశారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ‘4,000’కు పైగా సీట్లు గెలుచుకుంటుందంటూ వ్యాఖ్యానించడం వైరల్గా మారింది.
CM Nitish Kumar | నవాదా, ఏప్రిల్ 7: బీహార్లోని నవాదాలో ఆదివారం జరిగిన ఎన్నికల సభలో రాష్ట్ర సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తడబాటు వ్యాఖ్యలు చేశారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ‘4,000’కు పైగా సీట్లు గెలుచుకుంటుందంటూ వ్యాఖ్యానించడం వైరల్గా మారింది. తన ప్రసంగంలో మొదటగా ‘నాలుగు లక్షల’ంటూ తడబడిన నితీశ్.. ఆ తర్వాత సరిదిద్దుకొని మళ్లీ ‘4,000’కు పైగా సీట్లు అని పేర్కొనడం గమనార్హం. దీనిపై నితీశ్ కుమార్ను సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తుండగా.. లోక్సభలో ఎంత మంది ఎంపీలు ఉంటారో కూడా ఎన్డీయే కూటమికి తెలియదని, బీజేపీ నేతల ముఖాల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తున్నదని విపక్ష ఆర్జేడీ ఎద్దేవా చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CM Nitish Kumar
- NDA
- RJD mocks
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

