బీహార్‌లో (Bihar) ఎన్డీఏ కూటమి 202 సీట్లతో ఘన విజయం సాధించింది. దీంతో ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ (Nitish Kumar) 10వ సారి పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నెల 20న (గురువారం) కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.
బీహార్‌లో (Bihar) రెండు మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా మరోసారి నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత క్యాబినెట్ (Cabinet Meeting) చివరిసారిగా సమావేశం కాన�
Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, బీహార్ ఎన్నికల ఫలితాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సభల్లో ఖాళీ కుర్చీలు కనిపించిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఎద్దేవా చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ రికార్డు స్థాయిలో 202 సీట్లు గెలుచుకోవడం, ప్రతిపక్ష మహాఘట్బంధన్(ఎంజీబీ) 35 స్థానాలకే పరిమితం కావడం ఆ రెండు కూటములను సైతం ఆశ్చర్యానికి లోను చేస్తోంది.
MK Stalin | బీహార్‌లో ఇండియా కూటమి (INDIA Bloc) ఓటమిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఫలితాలు ఇండియా కూటమికి ఓ పాఠం అని పేర్కొన్నారు.
బీహార్‌లో ఎన్డీఏ విజయం సాధించిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో త్వరలో మరో చీలిక ఏర్పడనున్నదని మోదీ జోస్యం చెప్పారు. ఆ పార్టీ పట్ల దాని మిత్రపక్షాలు జాగ్రత్త�
Tejashwi Yadav | ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఎట్టకేలకు గెలిచారు. 11 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ యాదవ్‌పై తేజస్వీ యాదవ్ విజయం సాధించారు.
NDA | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Elections) ఎన్డీయే జోరు కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముందంజలో దూసుకెళ్తోంది. అంచనాలను మించి డబుల్ సెంచరీని దాటింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Election Results) ఎన్డీయే కూటమి దుమ్ముదులిపేసింది. 190కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ మహాగఠ్బంధన్ను మట్టికరిపించింది. ఏకంగా విపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థే ఓటమి అంచున నిల
Giriraj Singh | బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Bihar Election Results) కొనసాగుతున్నది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఎన్డీయే (NDA) భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేతలు హర్షం వ్య