JDU | తగ్గేదేలే.. 17 ఎంపీ స్థానాల్లో పోటీకి దిగుతాం : జేడీయూ లీడర్
JDU | కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు విపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ఆయా రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల పంపకంపై ఇండియా కూటమి తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీహార్‌లో తమకు 17 ఎంపీ స్థానాలను కేటాయించాలని జేడీయూ నాయకుడు, బీహార్ మంత్రి అశోక్ చౌదరి డిమాండ్ చేశారు.
JDU | పాట్నా : కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు విపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ఆయా రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల పంపకంపై ఇండియా కూటమి తీవ్ర కసరత్తు చేస్తోంది. బీహార్‌లో అధికారంలో ఉన్న జేడీయూ కూడా ఇండియా కూటమిలో భాగస్వామ్యం.
ఈ నేపథ్యంలో బీహార్‌లో తమకు 17 ఎంపీ స్థానాలను కేటాయించాలని జేడీయూ నాయకుడు, బీహార్ మంత్రి అశోక్ చౌదరి డిమాండ్ చేశారు. 16 స్థానాల్లో జేడీయూ ఎంపీలు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఈ నేపథ్యంలో 17 ఎంపీ స్థానాలను కేటాయించాలన్నారు. 17 స్థానాలకు తక్కువ కేటాయిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని అశోక్ చౌదరి తేల్చిచెప్పారు. ఇక బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఏ కూటమిలో ఉంటే ఆ కూటమి బలపడుతుందని, అందులో అనుమానం అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు. జనవరి 22న అయోధ్యకు నితీశ్ కుమార్ వెళ్తారా? అని అడిగిన ప్రశ్నకు.. ఆయన అన్ని మతాలను గౌరవిస్తారని అశోక్ చౌదరి చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

