రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, హ్యాట్రిక్ సాధిస్తామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నాచారంలోని ఏఎన్ఆర్ గార్డెన్లో ఆదివారం ఉప్పల్ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
సీఎం కేసీఆర్ అందిస్తున్న చేయూతతో తెలంగాణలో వ్యవసాయరంగం అద్భుత ప్రగతి సాధించి దేశానికే దిక్సూచిగా మారిందని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. ఈ యాసంగిలో దేశం మొత్తంలో 97 లక్షల ఎకరాల్లో వరినాట్లు ప�
బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ బలోపేతానికి సైనికుల్లాగా పనిచేయాలని ఎమ్మెల్యే అబ్రహం పిలుపునిచ్చారు. అలంపూర్ మండలం సంకాపురంలో సర్పంచ్ సుజాత ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన�
తెలంగాణలో దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ముగ్గురు దళితులను ఓ రైస్‌మిల్లుకు యజమానులను చేయబోతున్నది. పలువురికి ఉపాధి చూపించేలా యూనిట్‌ను ఎంచుకోవ
బీజేపీ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి కొండంత అండ అని, వారి వెన్నంటి ఉంటానని.. కలిసికట్టుగా బీఆర్ఎస్ను �
తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి డా.దాసోజు శ్రావణ్ కుమార్ అన్నారు.
తొమ్మిదేండ్ల పాలనలో ఊహించని అభివృద్ధి సాధించామని.. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి జోస్యం చెప్పారు. వ్యవసాయరంగంలో వనపర్తిని దేశ�
పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీని బాచుపల్లిలోని నూతన క్యాంపస్ భవనానికి తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కో విభాగాన్ని దశలవారీగా వర్సిటీ అధికారులు తరలిస్తున్నారు. ఇప్పటికే గ్రంథాలయ తరలింపు ప్రక్రి
ఇటీవల వడగండ్ల వానతో జిల్లాలో అధిక శాతం పంటలు నష్టపోగా, సర్వేను అధికారులు ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పి, అన్నదాతలకు భరోసా కల్పించారు. దీంతో పరిహారం అందించడమే ధ్యే�
దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ తయారు చేసిన కీలుబొమ్మని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ అన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణప�
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా మోకాలడ్డుతోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హనుమకొండ వడ్డేపల్లిలో గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహ�