Maharashtra | బాబాసాహెబ్ అంబేదర్ నుంచి అన్నాహజారే దాకా ఈ దేశానికి గొప్ప చైతన్యాన్ని అందించిన మహారాష్ట్ర నుంచి తాను చాలా నేర్చుకున్నానని, కానీ నేడు ఆ రాష్ట్ర పరిస్థితులను చూస్తే బాధగా ఉన్నదని బీఆర్ఎస్ అధ్యక�
ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని, అసంఘటిత రంగ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంటాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో సోమవారం భైంసా మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాటు చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని, జూలై వరకు కరివెన జలాశయానికి నీళ్లను తరలించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉన్నతాధికారులను ఆదేశించారు.
స్వరాష్ట్రంలోనే సుస్థిర అభివృద్ధి జరుగుతున్నదని ఎమ్మెల్యే రమేశ్‌బాబు స్పష్టం చేశారు. కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణతో కలిసి పర్యటించారు. నాగారంలో కోదండ రామస్వా
సిద్దిపేట జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి పాత కార్యాలయ ప్రాంగణం వద్ద తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఫ్లెక్సీకి జిల్లా�
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని మున్సిపాలిటీల పరిధిలో ఉన్న పేదల ఇండ్ల నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా, నిబంధనల మేరకు వారి ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించి వారికి న్యాయపరమైన హక్కులను కల్పిస�
కాంట్రాక్టు అధ్యాపకుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారు. దశాబ్దాలుగా ఒప్పందం ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న వారిని రెగ్యులరైజ్ చేస్తూ నూతన సచివాలయం ప్రారంభోత్సవం రోజు ఫైలుపై సంతకం చేయడంత
పారిశుద్ధ్య నిర్వహణలో కీలక పాత్ర పోషించడమే కాకుండా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సేవలందించిన పారిశుద్ధ్య కార్మికుల సేవలకు గుర్తింపు లభించింది. కార్మికులకు వేతనాలు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప