విద్యుత్తు కోతలపై రైతుల ఆందోళన.. సూర్యాపేట జిల్లా గొట్టిపర్తిలో ట్రాన్స్ఫార్మర్ వద్ద నిరసన
పంటలకు కోతలు లేని నాణ్యమైన కరెంటును అందించాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. బుధవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండ లం గొట్టిపర్తిలో ట్రాన్స్ఫార్మర్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు బర్ల సోమన్న మాట్లాడుతూ..
తుంగతుర్తి, సెప్టెంబర్ 23 : పంటలకు కోతలు లేని నాణ్యమైన కరెంటును అందించాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. బుధవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండ లం గొట్టిపర్తిలో ట్రాన్స్ఫార్మర్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు బర్ల సోమన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడుతున్నారని తెలిపారు.
రేవంత్రెడ్డి సర్కార్ యూరియా, కరెంటు, కాలువల ద్వారా సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- farmers
- Power cuts
- power supply
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

