బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు తులసీ గార్డెన్లో జరిగిన పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానిక
వేతనాలు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ పలు చోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు మంగళవారం పారిశుధ్య కార్మికులు పాలాభిషేకాలు చేశారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం రూ.వెయ్యి వేతనం పెంచిన సందర్భంగ�
అన్నదాతల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు.
గ్రామాల్లో పొద్దున ఊరు నిద్ర లేవక ముందే పల్లె, పట్టణాల్లో పారిశుధ్య సిబ్బంది విధులు మొదలవుతాయి. రోడ్లు, మురుగు కాలువలు శుభ్రం చేస్తూ, నిత్యం దుర్గంధాన్ని భరిస్తూ కనిపిస్తుంటారు.
దశాబ్దాలుగా అభద్రతాభావంతో పనిచేసిన కాంట్రాక్ట్ లెక్చరర్లు మంగళవారం ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. సీఎం కేసీఆర్ సంతకంతో వీరంతా రెగ్యులర్ ఉద్యోగుల్లా మారారు. ఇక నుంచి శాశ్వత ఉద్యోగుల్లా పూర్తి భరోసాతో, భద�
సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని మరో రూ. �
డా. బీఆర్ అంబేద్కర్ ఒక పేరు కాదు. అజ్ఞానమనే అంధకారంలో బీడువారిన మెదళ్లలో విజ్ఞానమనే నీటి ధారలుగా నిరంతరం పారే ఒక సెలయేరు. ఆయన ఒక మామూలు వ్యక్తి కాదు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి నుంచి విముక్తి కోసం పోరా�
చెడపకురా చెడేవు.. అంటే ఇదే కావచ్చు. అసత్య ప్రచారంతో ఏదో రకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ నేతలపై ప్రజలు తిరగబడుతున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి కొనుగోలు కేంద్�
సీఎం కేసీఆర్ దీర్ఘదృష్టితో నిర్మించిన బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ భవనం దేశంలోనే అద్భుత కట్టడమని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ నేతలు అభివర్ణించారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయ ప్రారంభానికి సిద్ధమైంది. వసంత్ విహార్‌లో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ కార్యాలయం తుదిమెరుగులు దిద్దుకుంటున్నది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎ
నిజమైన పాలకుడు అందరి గురించీ ఆలోచిస్తాడు.. సమాజంలో పై వరుసలో ఉన్న వారి కంటే కింది వరుసలో ఉన్న నిరుపేదలు, చిరుపేదల గురించే ఎక్కువ శ్రద్ధతో చర్యలు తీసుకుంటాడు. దీనికి నిలువెత్తు ఉదాహరణ ముఖ్యమంత్రి కేసీఆర్�