దేశంలోనే అద్భుత కట్టడం: టీఎస్పీఈఏ
సీఎం కేసీఆర్ దీర్ఘదృష్టితో నిర్మించిన బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ భవనం దేశంలోనే అద్భుత కట్టడమని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ నేతలు అభివర్ణించారు.
హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ దీర్ఘదృష్టితో నిర్మించిన బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ భవనం దేశంలోనే అద్భుత కట్టడమని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ నేతలు అభివర్ణించారు. నూతన సచివాలయం లో మూడో రోజైన మంగళవారం విధులకు హాజరైన విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డిని అసోసియేషన్ నేతలు కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నేతలు సచివాలయ నిర్మాణ గొప్పదనాన్ని మంత్రితో పంచుకున్నారు. ఇది చరిత్రాత్మక కట్టడంగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ జనరల్ సదానందం, అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకట్నారాయణ, సెక్రటరీ జనప్రియ, పీవీ రావు, సురేశ్, భాసర్, ఆర్థిక కార్యదర్శి రాజు, బాగయ్య, గోపాలకృష్ణ, గోపాలరావు, వెంకటేశ్, ప్రశాంత్, కిరణ్, విద్యాసాగర్, మల్లయ్య, శివశంకర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

