ఆస్ట్రేలియా-ఏ 171 ఆలౌట్
స్వదేశంలో ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న అనధికారిక తొలి టెస్టులో భారత్-ఏ జట్టు 163 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకుంది. బౌలర్లు కట్టడి చేయడంతో తొలి ఇన్నింగ్స్లో కంగారూలు 171 రన్స్కే ఆలౌట్ అయ్యారు.
పుదుచ్చేరి : స్వదేశంలో ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న అనధికారిక తొలి టెస్టులో భారత్-ఏ జట్టు 163 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకుంది. బౌలర్లు కట్టడి చేయడంతో తొలి ఇన్నింగ్స్లో కంగారూలు 171 రన్స్కే ఆలౌట్ అయ్యారు.
శామ్స్ ములానీ (4/67) నాలుగు వికెట్లతో దెబ్బకొట్టాడు. అంతకుముందు ఫస్ట్ ఇన్నింగ్స్లో భారత్ 334 పరుగులకు ఆలౌట్ అయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

