Kuldeep Yadav : ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) స్వదేశానికి రానున్నాడు. వన్డే, పొట్టి సిరీస్ స్క్వాడ్‌కు ఎంపికైన కుల్దీప్ను టెస్టు సన్నద్ధత కోసం వెనక్కి పిలిచింది బీసీసీఐ.
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత్-‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరిగిన తొలి అనధికారి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. సుదీర్ఘ ఫార్మాట్‌కు తగిన సన్నద్ధత కోసం ఈ మ్యాచ్ నిర్వహించగా.. ద�