అనధికారిక టెస్టు ‘డ్రా’
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత్-‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరిగిన తొలి అనధికారి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. సుదీర్ఘ ఫార్మాట్‌కు తగిన సన్నద్ధత కోసం ఈ మ్యాచ్ నిర్వహించగా.. దక్షిణాఫ్రికా -‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులు చేసింది.
పోచెఫ్స్ట్రోమ్: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత్-‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరిగిన తొలి అనధికారి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. సుదీర్ఘ ఫార్మాట్‌కు తగిన సన్నద్ధత కోసం ఈ మ్యాచ్ నిర్వహించగా.. దక్షిణాఫ్రికా -‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులు చేసింది.
ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్-‘ఎ’ 417 రన్స్ కొట్టింది. ప్రదోశ్ రంజన్ (163; 23 ఫోర్లు, ఒక సిక్సర్) భారీ సెంచరీ చేయగా.. సర్ఫరాజ్ ఖాన్ (68), శార్దూల్ ఠాకూర్ (76; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 152/2తో నలిచింది. యాసీన్ వల్లి (72 నాటౌట్), జీన్ డు ప్లెసిస్ (50 నాటౌట్) రాణించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

