నారాయణపూర్ రిజర్వాయర్‌పై వివాదం.. ఎమ్మెల్యే అనుచరుడి ఆడియో వైరల్
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్‌లో జరుగుతున్న వివాదంపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అనుచరుడి ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
గంగాధర, ఆగస్టు 8 : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్‌లో జరుగుతున్న వివాదంపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అనుచరుడి ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నారాయణపూర్‌కు చెందిన ఓ యువకుడు నారాయణపూర్ రిజర్వాయర్‌తో తమకు జరుగుతున్న ఇబ్బందులపై వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు.
ఇదే విషయంలో కొడిమ్యాల మండలానికి చెందిన ఎమ్మెల్యే అనుచరుడిగా చెప్పుకొంటున్న ఓ వ్యక్తి స్టేటస్ పెట్టిన యువకుడికి ఫోన్ చేసి ఎమ్మెల్యేపైనే స్టేటస్ పెడతావా? నీ అన్నదమ్ములపై ఇలాగే స్టేటస్ పెడతావా అంటూ బెదిరింపులకు దిగాడు. నారాయణపూర్ రిజర్వాయర్‌తో తాము పడుతున్న ఇబ్బందులను స్టేటస్ పెట్టానని, 10 ఇండ్ల గురించి 350 ఇండ్లను ముంచుడు మంచిది కాదని, ఎన్నికల సమయంలో ముంపు గ్రామంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారని ఆ యువకుడు దీటుగా బదులిచ్చాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

