ఇక రౌడీ జనార్ధన వంతు!
అగ్ర నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో పీరియాడిక్ చిత్రం ‘రణబాలి’ దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకులముందుకురానుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనుల్ని కూడా పూర్తిచేసినట్లు తెలిసింది.
అగ్ర నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో పీరియాడిక్ చిత్రం ‘రణబాలి’ దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకులముందుకురానుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనుల్ని కూడా పూర్తిచేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఏమాత్ర విరామం లేకుండా తదుపరి చిత్రం ‘రౌడీ జనార్ధన’ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు విజయ్ దేవరకొండ.
ఈ సినిమా కోసం సరికొత్త మేకోవర్‌తో భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఆయన సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోస్తా తీరంలోని కళింగపట్నం నేపథ్యంలో రాజకీయాలు, ఆధిపత్య పో రు, విధేయత ప్రధానాంశాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

