‘దీక్షా దివస్’ను విజయవంతం చేయాలి: చిరుమర్తి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరహార దీక్ష చరిత్రలో చిరస్థాయిగా నిలిపోతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
నకిరేకల్, నవంబర్ 25 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరహార దీక్ష చరిత్రలో చిరస్థాయిగా నిలిపోతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలను ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు. బుధవారం ఆయన నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ దీక్షతోనే మహా ప్రజా ఉద్యమంగా మారి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని తెలిపారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి నవంబర్ 29 దీక్షా దివస్ ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. తెలంగాణ కోస ప్రాణత్యాగం చేసిన అమరుల ఆశయాల సాధనకు బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టంచేశారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ మాద ధనలక్ష్మినగేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సోమ యాదగిరి, సీనియర్ నాయకులు పెండెం సదానందం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

