సాధారణంగా మంచి సినిమాలు మనసుకు నచ్చుతాయి. పదేపదే చూడాలనిపిస్తాయి. అదేపనిగా గుర్తొస్తాయి. కొన్ని చిత్రాలు మాత్రం వెంటాడుతాయి. గుండెను పిండేస్తాయి. కానీ, ఎంతగా వెంటాడితే మనసుకు అంత ప్రశాంతతనిస్తాయి. గుండె
ఓ ఆత్మ సాగించే ప్రేమకథతో తెరకెక్కిస్తున్న రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ ‘లవ్మీ’. ’ఇఫ్ యు డేర్' ఉపశీర్షిక. ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు.
Nagarjuna | కోలీవుడ్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ కుబేర. టాలీవుడ్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ చిత్రంపై తెలుగులోనూ మంచి అంచనాలే
నరసింహ బోదాసు, మోనికా సమత్తార్, తన్నీరు వాసవి హీరోహీరోయిన్లుగా నటించిన ‘తిండిపోతు దెయ్యం’ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీశౌర్య క్రియేషన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నరసింహ బోదాసు తెరక�
Pushpa The Rule | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప -2 చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్ప�
కెరీర్ ఆరంభంలో కథానాయిక తాప్సీ పేరు వింటే గ్లామర్ పాత్రలే గుర్తుకొచ్చేవి. దక్షిణాది సినిమాలకు విరామం తీసుకొని పూర్తిగా బాలీవుడ్‌పై దృష్టిపెట్టిన తర్వాతే ఈ భామ ప్రయోగాత్మక కథాంశాల్లో మెప్పించింది.
‘ఏమయ్యిందే గుండెకూ.. ఏనాడు లేదే ఇంత ఉలుకు..’ అంటూ ప్రియురాలిని తలచుకొని తన్మయంలో మునిగి తేలుతున్నాడు యువహీరో గల్లా అశోక్. తాను నటిస్తున్న తాజా చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’లోని పాట ఇది.
మల్లేశం హీరోగా నటించిన చిత్రం ‘బ్రహ్మచారి’. నర్సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాంభూపాల్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గం..గం..గణేశా’. ఉదయ్‌శెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు.
‘ప్రేమ ఎలా మొదలైనా.. దాని స్వభావం ఎలా ఉన్నా.. వదులుకోవడం మాత్రం కష్టం. అది ఎంత అందంగా మొదలవుతుందో.. అంత భయంకరం ముగుస్తుంది. అదొక పోరాటం’ అంటున్నారు నటలోకనాయకుడు కమల్‌హాసన్.