రెండు భాగాలుగా వీడీ 12
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘వీడీ 12’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు.
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘వీడీ 12’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 23న విడుదల చేయనున్నట్లు ఇటీవలే నిర్మాతలు ప్రకటించారు.
ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ అభిమానుల్లో అంచనాలను పెంచింది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ను అందించారు నిర్మాత నాగవంశీ. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని తెలిపారు. ‘రెండు పార్టులకు సరిపోయే కంటెంట్ రెడీగా ఉంది.
దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కథను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. మొదటి భాగం ఫలితం ఆధారంగా రెండో భాగం నిర్మాణం గురించి ఆలోచిస్తాం. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

