‘స్త్రీగా పుట్టడం గర్వపడాల్సిన విషయం. భావి తరాలను తయారు చేసే శక్తి భగవంతుడు స్త్రీకి మాత్రమే ఇచ్చాడు. అలాగే స్త్రీకి మాత్రమే కొన్ని శారీరక సమస్యలు కూడా ఇచ్చాడు.
‘అమ్మానాన్నల భావోద్వేగాల గురించి కొంచెం విభిన్నంగా చెప్పాలనే ఆలోచన ఎప్పట్నుంచో ఉంది. అది వినోదంగా, ఉద్వేగంగా చెప్పాలనేది నా ఉద్దేశ్యం. అలాగే చైల్డ్ సెంటిమెంట్‌లో ఏదో తెలియని ఇన్నోసెన్స్ ఉంటుంది. ఆ ఇన�
Rithu Chowdary | జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి కూడా రేవ్ పార్టీలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. వాటి గురించి తెలియక రేవ్ పార్టీలకు తనను ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని ఆసక్తిగా ఎదురుచూశానని బయటపెట్టింది.
తనను చిన్నచూపు చూసే సమాజం భవితను మార్చిన ఓ వ్యక్తి కథతో రూపొందుతోన్న చిత్రం ‘తుఫాన్'. విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజయ్ మిల్టన్ దర్శకుడు.
అజయ్‌ఘోష్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మ్యూజిక్షాప్ మూర్తి’. శివ పాలడుగు దర్శకుడు. హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాతలు. ఈ సినిమా జూన్ 14న విడుదల కానుంది.
విశ్వంత్, అనురూప్, విస్మయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నమో’. ఆదిత్య రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీనేత క్రియేషన్స్, ఆర్ట్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకాలపై ఏ.ప్రశాంత్ నిర్మించారు.
‘ ‘సత్యభామ’ నా కెరీర్లో కొత్త ప్రయత్నం. ఇలాంటి పాత్ర చేయడం ఇదే ప్రథమం. ఈ కథలో కొత్త ఎమోషన్స్ ఉన్నాయి. ఫస్ట్‌టైమ్ నా కెరీర్లో భారీ యాక్షన్ సీన్స్ చేశాను. చాలా కష్టపడి స్టంట్స్ చేశాను.
‘వినాయకుడి విగ్రహం చుట్టూ తిరిగే కథ ఇది. ఇందులో అన్నీ గ్రే కేరక్టర్స్ ఉంటాయి. హీరోయిన్ మాత్రమే మంచి అమ్మాయి. కథ హైదరాబాద్ నేపథ్యంగా మొదలై కర్నూల్ నేపథ్యానికి షిఫ్ట్ అవుతుంది.
Janhvi Kapoor |ఫొటోల గురించీ, ఫొటోగ్రాఫర్ల గురించీ ఆసక్తికరంగా మాట్లాడింది అందాలభామ జాన్వీకపూర్. ఆమె తాజా సినిమా ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ ఈ నెల 31న విడుదల కానుంది.
వేసవి కాలం వచ్చిందంటే థియేటర్లలో సినిమా సందడి ఓ రేంజ్లో ఉంటుంది. చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాల వరకు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి.కానీ, ఈ ఎండకాలంలో టాకీసులకు వడదెబ్బ తగిలినట్టయింది. ము�
ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో మలయాళీ చిత్రం ‘ఆల్ వీ ఇమాజైన్ యాజ్ లైట్' పోటీలో నిలిచింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ భారతీయ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో