ముఖాలు కనిపించని సినిమా
నటీనటుల ముఖాలు కనిపించకుండా కేవలం కథ, కథనాల మీద సినిమాను నడిపిస్తూ ఓ వైవిధ్యమైన ప్రయోగంతో తెరకెక్కిస్తున్న చిత్రం ‘రా రాజా’. బి.శివప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీపద్మిని సినిమాస్ సంస్థ నిర్మించింది.
నటీనటుల ముఖాలు కనిపించకుండా కేవలం కథ, కథనాల మీద సినిమాను నడిపిస్తూ ఓ వైవిధ్యమైన ప్రయోగంతో తెరకెక్కిస్తున్న చిత్రం ‘రా రాజా’. బి.శివప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీపద్మిని సినిమాస్ సంస్థ నిర్మించింది. మార్చి 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను వీక్షించి, రిలీజ్ డేట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఇదొక అద్భుతమైన ఐడియా అని కొనియాడారు.
ఆర్టిస్టుల ముఖాలు కనిపించకుండా, కేవలం కథ, కథనాలపై దృష్టి పెట్టి ఈ సినిమా తీశామని, తెలుగు ప్రేక్షకులు ఈ ప్రయోగాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్, సంగీతం: శేఖర్‌చంద్ర, దర్శకుడు: బి.శివప్రసాద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

