Balakrishna | మాస్ డైరెక్టర్ కథకు బాలకృష్ణ ఓకే..
Balakrishna | ఓ సినిమా వేడుకలో బాలకృష్ణ కోసం కథ రాస్తున్నానని దర్శకుడు హరీష్‌శంకర్ చెప్పారు. అయితే.. అది జరిగి చాలా కాలమైంది. బాలయ్య తన సినిమాలతో బిజీగా ఉంటున్నారు.
Balakrishna | ఓ సినిమా వేడుకలో బాలకృష్ణ కోసం కథ రాస్తున్నానని దర్శకుడు హరీష్‌శంకర్ చెప్పారు. అయితే.. అది జరిగి చాలా కాలమైంది. బాలయ్య తన సినిమాలతో బిజీగా ఉంటున్నారు. హరీష్‌శంకర్ కూడా తన ప్రాజెక్టులతో బిజీ. మరి బాలకృష్ణ కథ ఎందాక వచ్చింది? అనేది మాత్రం మొన్నటిదాకా ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే.. ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం బాలకృష్ణ కథను హరీష్‌శంకర్ సిద్ధం చేశారట. బాలయ్యకు వినిపించడం, అది ఆయనకు నచ్చడం కూడా జరిగిపోయిందట.
ప్రస్తుతం హీరో యష్‌తో ‘టాక్సిక్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. హరీష్‌శంకర్‌కు రీమేక్ డైరెక్టర్ అనే ముద్ర ఉంది. ఆ ముద్రను చెరిపేసుకునే ప్రయత్నంగా ఈసారి బాలయ్యకోసం ఓ కొత్త కథను సిద్ధం చేశారట హరీష్‌శంకర్. బాలయ్య చరిష్మాకు, హరీష్ టైమింగ్ తోడైతే హిట్ పక్కా అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

