ఇటీవలే ‘హరిహరవీరమల్లు’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన అగ్ర హీరో పవన్‌కల్యాణ్ ప్రస్తుతం తన తాజా సినిమాలపై దృష్టిపెట్టారు. వాటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు రంగంలోకి దిగారు.
Balakrishna | ఓ సినిమా వేడుకలో బాలకృష్ణ కోసం కథ రాస్తున్నానని దర్శకుడు హరీష్‌శంకర్ చెప్పారు. అయితే.. అది జరిగి చాలా కాలమైంది. బాలయ్య తన సినిమాలతో బిజీగా ఉంటున్నారు.
పవన్‌కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్' సినిమాపై నిర్మాతలు ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నదని వారు తెలిపారు.
రవితేజ కథానాయకుడిగా హరీశ్‌శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్ బచ్చన్' చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.
రవితేజ, హరీశంకర్.. వీరి కాంబినేషన్‌ని మాస్ ఎక్కువగా ఇష్టపడతారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘మిస్టర్ బచ్చన్' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి పీపుల
అగ్రహీరో రవితేజ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్'. హరీశ్‌శంకర్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హీరో అయి పాతికేళ్లు దాటుతున్నా.. ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూనే ఉన్నారు రవితేజ. సీనియర్ హీరోలంతా హీరోయిన్ల కొరతతో బాధ పడుతుంటే.. రవితేజ సరసన మాత్రం యంగ్ హీరోయిన్లు పోటీపడి నటిస్తుంటారు.
బ్లాక్బాస్టర్ ‘మిరపకాయ్' తర్వాత రవితేజ, హరీశ్‌శంకర్ కలిసి పనిచేస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్'. ‘నామ్ తో సునాహోగా’ ఉపశీర్షిక. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
‘వెంకటాపురం బంగ్లా డీటెయిల్స్ కావాలి’.. ‘ఆ బంగ్లా గురించి మీకు తెలుసా?’.. ‘అది దెయ్యాల కొంప’.. ఇలా ముగ్గురు మాట్లాడుకుంటూ వుండగా ‘వళరి’ మూవీ ట్రైలర్ మొదలైంది.