Ravi Teja | బచ్చన్ మాస్ జాతర.. కలర్‌ఫుల్ ఫ్యాన్సీ కాస్ట్యూమ్స్‌లో రవితేజ
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్'. హరీష్‌శంకర్ దర్శకుడు. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకురానుంది.
Ravi Teja | రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీష్‌శంకర్ దర్శకుడు. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని రెండో గీతం ‘రెప్పల్ డప్పుల్’ను ఈ నెల 25న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం పాటకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఆయన కలర్‌ఫుల్ ఫ్యాన్సీ కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తున్నారు.
మిక్కీ జే మేయర్ స్వరపరచిన ఈ గీతం హుషారైన బీట్తో సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటుందని, రవితేజ డ్యాన్స్ ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమాలో రవితేజ..అమితాబ్‌బచ్చన్ అభిమానిగా కనిపిస్తారని, మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నామని మేకర్స్ తెలిపారు. భాగ్యశ్రీబోర్సే, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, రచన-దర్శకత్వం: హరీష్‌శంకర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

